మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Taramba (Tara) Hrudayam – శ్రీ తారాంబా హృదయం


శ్రీ శివ ఉవాచ |
శృణు పార్వతి భద్రం తే లోకానాం హితకారకం |
కథ్యతే సర్వదా గోప్యం తారాహృదయముత్తమమ్ || 1 ||

శ్రీ పార్వత్యువాచ |
స్తోత్రం కథం సముత్పన్నం కృతం కేన పురా ప్రభో |
కథ్యతాం సర్వవృత్తాంతం కృపాం కృత్వా మమోపరి || 2 ||

శ్రీ శివ ఉవాచ |
రణేదేవాసురే పూర్వం కృతమింద్రేణ సుప్రియే |
దుష్టశత్రువినాశార్థం బల వృద్ధి యశస్కరం || 3 ||

ఓం అస్య శ్రీమదుగ్రతారా హృదయ స్తోత్ర మంత్రస్య – శ్రీ భైరవ ఋషిః – అనుష్టుప్ఛందః – శ్రీమదుగ్రతారాదేవతా – స్త్రీం బీజం – హూంశక్తిః – నమః కీలకం – సకలశత్రువినాశార్థే జపే వినియోగః |

కరన్యాసః –
ఓం స్త్రీం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః |
ఓం హూం మధ్యమాభ్యాం నమః |
ఓం త్రీం అనామికాభ్యాం నమః |
ఓం ఐం కనిష్ఠకాభ్యాం నమః |
ఓం హంసః కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః –
ఓం స్త్రీం హృదయాయ నమః |
ఓం హ్రీం శిరసే స్వాహా |
ఓం హూం శిఖాయై వషట్ |
ఓం త్రీం కవచాయ హుం |
ఓం ఐం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం హంసః అస్త్రాయఫట్ |

ధ్యానం |
ధ్యాయేత్కోటిదివాకరద్యుతినిభాం బాలేందుయుక్ఛేఖరాం
రక్తాంగీం వికటాం సురక్తవసనాం పూర్ణేందుబింబాననాం |
పాశంఖడ్గమహాంకుశాది దధతీం దోర్భిశ్చతుర్భిర్యుతాం
నానాభూషణభూషితాం భగవతీం తారాం జగత్తారిణీం || 4 ||

ఏవం ధ్యాత్వా శుభాం తారాం తతస్తు హృదయం పఠేత్ |
తారిణీ తత్త్వనిష్ఠానాం సర్వతత్త్వప్రకాశికా || 5 ||

రామాభిన్నాపదాశక్తిశ్శత్రునాశం కరోతు మే |
సర్వదాశత్రుసంరంభే తారా మే కురుతాం జయం || 6 ||

స్త్రీం త్రీం స్వరూపిణీ దేవీ త్రిషు లోకేషు విశ్రుతా |
తవ స్నేహాన్మయాఖ్యాతం న పశూనాం ప్రకాశయేత్ || 7 ||

శృణు దేవి తవస్నేహాత్తారానామాని తత్వతః |
వర్ణయిష్యామి గుప్తాని దుర్లభాని జగత్త్రయే || 8 ||

తారిణీ తరళా తారా త్రిరూపా తరణీప్రభా |
తత్త్వరూపా మహాసాధ్వీ సర్వసజ్జనపాలికా || 9 ||

రమణీయా రజోరూపా జగత్సృష్టికరీ పరా |
తమోరూపా మహామాయా ఘోరారావా భయానకా || 10 ||

కాలరూపా కాళికాఖ్యా జగద్విధ్వంసకారిణీ |
తత్త్వజ్ఞానా పరానంతా తత్త్వజ్ఞానప్రదాఽనఘా || 11 ||

రక్తాంగీ రక్తవస్త్రా చ రక్తమాలాసుశోభితా |
సిద్ధిలక్ష్మీశ్చ బ్రహ్మాణి మహాకాళీ మహాలయా || 12 ||

నామాన్యేతాని యే మర్త్యాస్సర్వదైకాగ్రమానసాః |
ప్రపఠంతి ప్రియే తేషాం కింకరత్వం కరోమ్యహం || 13 ||

తారాం తారపరాందేవీం తారకేశ్వరపూజితాం |
తారిణీం భవపాథోధేరుగ్రతారాం భజామ్యహం || 14 ||

స్త్రీం హ్రీం హూం త్రీం ఫణ్మంత్రేణ జలం జప్త్వాఽభిషేచయేత్ |
సర్వరోగాః ప్రణశ్యంతి సత్యం సత్యం వదామ్యహం || 15 ||

త్రీం స్వాహాంతైర్మహామంత్రైశ్చందనం సాధయేత్తతః |
తిలకం కురుతే ప్రాజ్ఞో లోకోవశ్యోభవేత్ప్రియే || 16 ||

స్త్రీం హ్రీం త్రీం స్వాహా మంత్రేణ శ్మశానం భస్మ మంత్రయేత్ |
శత్రోర్గృహేప్రతిక్షిప్తే శత్రోర్మృత్యుర్భవిష్యతి || 17 ||

హ్రీం హూం స్త్రీం ఫడంతమంత్రైః పుష్పం సంశోధ్యసప్తధా |
ఉచ్చాటనం కరోత్యాశు రిపూణాం నైవ సంశయః || 18 ||

స్త్రీం త్రీం హ్రీం మంత్రవర్యేణ అక్షతాశ్చాభి మంత్రితాః |
తత్ప్రతిక్షేపమాత్రేణ శీఘ్రమాయాతి మానినీ || 19 ||

హంసః ఓం హ్రీం స్త్రీం హూం హంసః |

ఇతి మంత్రేణ జప్తేన శోధితం కజ్జలం ప్రియే |
తస్యైవ తిలకం కృత్వా జగన్మోహం స వశం నయేత్ || 20 ||

తారాయా హృదయం దేవి సర్వపాపప్రణాశనం |
రాజపేయాది యజ్ఞానాం కోటి కోటి గుణోత్తరం || 21 ||

గంగాది సర్వతీర్థానాం ఫలం కోటిగుణం స్మృతం |
మహాదుఃఖే మహారోగే సంకటే ప్రాణసంశయే || 22 ||

మహాభయే మహాఘోరే పఠేత్ స్తోత్రం మహోత్తమం |
సత్యం సత్యం మయోక్తంతే పార్వతి ప్రాణవల్లభే || 23 ||

గోపనీయం ప్రయత్నేన న ప్రకాశ్యమిదం క్వచిత్ || 24 ||

ఇతి శ్రీ భైరవీతంత్రే శివపార్వతీ సంవాదే శ్రీమదుగ్రతారాహృదయం |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.